జగ్గయ్యపేట: రైతులకి ఉచిత కరెంటు తొమ్మిది గంటలు అందించాలి

84చూసినవారు
రైతులకి ఉచిత కరెంటు తొమ్మిది గంటలు అందించాలని జగ్గయ్యపేట నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త
తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
మంగళవారం జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ ని తొమ్మిది గంటలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత కూటం ప్రభుత్వం రైతులను నట్టేట ముస్తుందని ఆరోపించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్