వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మార్వో

82చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కొత్త గేటు సమీపము వరద నీరు ముంచేసింది. దీంతో సుమారు 200 కుటుంబాలు నీట మునిగాయి. బుధవారం సమాచారం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం తాసిల్దార్ రెవిన్యూ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వరద నీరు పోయేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా మురికి నీరును బయటకు పంపించే మార్గం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్