ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని కవులూరు బుడవేరు కట్ట గండిపడి విజయవాడ నీట మునిగిన విషయం అందరికీ తెలిసిందే. బుధవారం బుడవేరు వద్ద జరుగుతున్న పనులను తిరువూరు ఎమ్మెల్యే తొలికపుడి శ్రీనివాసరావు బుడవేరు ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.