17 పంచాయితీలకు 20 లక్షల రూపాయల చెక్కు

56చూసినవారు
17 పంచాయితీలకు 20 లక్షల రూపాయల చెక్కు
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు దెబ్బతిన్నటువంటి గ్రామపంచాయతీలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీలకు లక్ష రూపాయలు అందిస్తున్నారు. అందులో భాగంగా తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడెం మండలంలో 17 పంచాయతీలకు మొత్తం 20లక్షల రూపాయలు నిధుల్ని పవన్ కళ్యాణ్ విడుదల చేయటంతో బుధవారం పెద్దకొమెర గ్రామపంచాయతీకి జనసేన మండల ప్రధాన కార్యదర్శి వట్టి కుండ కృష్ణ లక్ష రూపాయల చెక్కును గ్రామసర్పంచ్ వేముల కస్తూరి కి అందజేశారు.

సంబంధిత పోస్ట్