గంపలగూడెం విద్యుత్ లైన్మెన్ కి అవార్డు

58చూసినవారు
గంపలగూడెం విద్యుత్ లైన్మెన్ కి అవార్డు
గంపలగూడెం గ్రామంలో విద్యుత్ లైన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న ముత్తువరపు శ్రీనివాసరావు అవార్డుకు ఎంపికయ్యారు. విద్యుత్ అధికారులు గుర్తించి రిపబ్లిక్ డే రోజు విద్యుత్ అధికారి ఎస్. సి. ఓ. మురళీమోహన్ చేతుల మీదుగా విజయవాడలో అవార్డు అందించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ. అవార్డుకి నన్ను ఎంపిక చేసిన విద్యుత్ అధికారులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు సోషల్ మీడియా ద్వారా శనివారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్