నిరాశ్రయుడికి ఆశ్రయము కల్పించిన దీవెన ఫౌండేషన్

84చూసినవారు
ప్రమాదంలో తన రెండు కాళ్లు విరిగి నడవలేని స్థితిలో విజయవాడ రామవరపాడు రింగు ఫ్లైఓవర్ మీద ఉంటున్న ఒక నిరాశ్రయుడు కి దీవెన ఫౌండేషన్ హక్కున చేర్చుకున్నారు. గురువారం దీవెన ఫౌండేషన్ తరపున ఆ నిరాశ్రయుడికి ఆశ్రయము కల్పించడానికి హోం లో మాట్లాడి అతనిని పోలీసులు దగ్గరుండి హోం నందు చేర్పించడం జరిగింది. అంతేకాకుండా అతని ఖర్చుల నిమిత్తం, వైద్య సహాయం కోసం దీవెన ఫౌండేషన్ ద్వారా అందించారు.

సంబంధిత పోస్ట్