ఉచిత మెగా మెడికల్ క్యాంపు

66చూసినవారు
ఉచిత మెగా మెడికల్ క్యాంపు
విజయవాడ విద్యాధరపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. శనివారం మెడికల్ క్యాంపులో కంటి, గుండె, ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా అందించారు. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు కాండ్రేకుల రవీంద్ర ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్