పవన్ పై మండిపడ్డ పోతున మహేష్

85చూసినవారు
జనసేన పార్టీ ఎందుకు పెట్టారు పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటో చెప్పాలని పోతిన మహేష్ అన్నారు. శనివారం విజయవాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయన ఏజెండా చంద్రబాబు పల్లకి మోయడమే, పవన్ కళ్యాణ్ ఏజెండా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం అని సూటిగా ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్