ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి

55చూసినవారు
ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి
విజయవాడలోని విద్యాధరపురం, జక్కంపూడి, కుందావారి ఖండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు. బుధవారం అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీతో పాటు బుడమేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వరద తగ్గిన చోట సాయంత్రానికి పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్