అక్రమంగా తరలిస్తున్న రేషన్ పట్టుకున్న పోలీసులు

72చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ పట్టుకున్నారు. గుంటూరు నుండి మహారాష్ట్ర వెళుతుండగా ఇబ్రహీంపట్నం రింగ్ లో ఇబ్రహీంపట్నం ఎస్సై అనూష తనిఖీ చేయగ అక్రమంగా తరలిస్తున్న రేషన్ ను పోలీస్ స్టేషన్ తరలించారు. సుమారు 30 టన్నుల రేషన్ తరలిస్తుండగా లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్