తెలుగుదేశం హయాంలోనే విజయవాడ అభివృద్ధి

81చూసినవారు
తెలుగుదేశం హయాంలోనే విజయవాడ అభివృద్ధి
విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందని తూర్పు టీడీపీ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా 15వ డివిజన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ డివిజన్లో 2014 నుంచి 19 వరకు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చెప్పుకోవడానికి ఏమిలేదని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్