సెంట్రల్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత

63చూసినవారు
సెంట్రల్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత
విద్యుత్ వైర్ల మరమ్మతుల దృష్ట్యా ముత్యాలంపాడు సెక్షన్, అయోధ్యనగర్ ఫీడర్ పరిధిలో బుధవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీసీపీడీసీఎల్ కార్యనిర్వాహక ఇంజినీర్ బి. వి. సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేదారేశ్వర పేట , లోటస్ సెక్టార్, రామలింగ శ్వరపేట, అయోధ్యనగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతందన్నారు.

సంబంధిత పోస్ట్