మల్లాయపాలెంలో ఘనంగా శ్రీ గుఱ్ఱం జాషువా 53వ వర్ధంతి

58చూసినవారు
మల్లాయపాలెంలో ఘనంగా శ్రీ గుఱ్ఱం జాషువా 53వ వర్ధంతి
నాదెండ్ల మండలం కనపర్రు పంచాయతీ శివారు మల్లాయపాలెం గ్రామంలో తెలుగు వాడు గర్వించదగ్గ నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల కళాపూర్ణ కవి దిగ్గజ విశ్వ నరుడు పద్మభూషణం శ్రీ గుఱ్ఱం జాషువా 53వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జజ్జర, సోమరాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్