మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకి నివాళులు

82చూసినవారు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకి నివాళులు
నాదెండ్ల మండలం కనపర్రు పంచాయతీలోనే మల్లాయపాలెం గ్రామంలో తుది శ్వాస వరకు భారతమాత సేవలో తరించి యువత భావిత కోసం తపించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జజ్జర సోమరాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్