తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి: జూలకంటి

58చూసినవారు
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి: జూలకంటి
మాచర్ల పట్టణం 13వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటీ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికీ వెళ్ళి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని, టీడీపీ గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మహిళా సంక్షేమమే టీడీపీ లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్