ఎన్నికలు అవాఛనీయ ఘటనలేమీ లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలి

75చూసినవారు
ఎన్నికలు అవాఛనీయ ఘటనలేమీ లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలి
రానున్న ఎన్నికలు అవాఛనీయ ఘటనలేమీ లేకుండా ప్రశాంతంగా, పారదర్శంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌. శివశంకర్‌ కోరారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లోని డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌ స్పందన సమావేశ మందిరంలో గురువారం డిఆర్‌ఒ వినాయకంతో కలిసి కలెక్టర్‌ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 1926 పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్