డివిజనల్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

79చూసినవారు
డివిజనల్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
నరసరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అడిషనల్ ఎస్పీ(క్రైమ్), జిల్లా ఇంచార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సీహెచ్ లక్ష్మీపతి జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్