ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

58చూసినవారు
జ్యోతిరావు పూలే సేవలు మరువలేనివి అని అలెగ్జాండర్ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ. భారతదేశంలో అక్షర జ్ఞానం అందరికీ కావాలని ఆకాంక్షించిన తొలి సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే అన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you