టీడీపీలోకి చేరికలు

81చూసినవారు
రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు సమక్షంలో సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు, శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించి టీడీపీ కండువా కప్పారు. ఈ కార్యక్రమం సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్