ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

76చూసినవారు
ఘనంగా ఫూలే జయంతి వేడుకలు
జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను వినుకొండ వైసీపీ కార్యాలయంలో గురువారం వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతిరావు పూలే సేవలు మరువలేనివని ఆయన అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్