శ్రీ ప్రసన్నాంజనేయ తిరుణాల మహోత్సవం వేడుకలు

3973చూసినవారు
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం పిడుగురాళ్ల పట్టణంలో శ్రీ ప్రసన్నాంజనేయ మూడవ రోజు తిరునాళ్ల మహోత్సవం వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి పాల్గొననున్నారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ప్రసన్నాంజనేయ విగ్రహ ఊరేగింపును శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద నుండి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్