అక్రమ కేసులు పెట్టకండి: మాజీ ఎమ్మెల్యే

84చూసినవారు
కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకపోయినా పర్వాలేదు కానీ అక్రమ కేసులు అపాలని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ పథకాలు ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం కానీ. కేసులు మాత్రం పెట్టకండి అన్నారు. టీడీపీ సంక్షేమ పథకాలు అమలుచేయక పోగా ప్రజలపై అక్రమ కేసులు నమోదు చేస్తుందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్