పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలన చేపట్టిన కలెక్టర్

52చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పరిశీలన చేపట్టిన కలెక్టర్
వినుకొండలోని లయోలా హైస్కూల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదివారం పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆర్వో వరదా సుబ్బారావు. కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ ఓటింగ్ రజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్