వైసిపి ఎమ్మెల్యేల దుర్మార్గం రోజురోజుకు మించిపోతుంది

1546చూసినవారు
పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జనసేన, బిజెపి, టీడీపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు హరతులిచ్చి పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. బుధవారం నూజెండ్ల మండలంలో భారీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కిన మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యే దుర్మార్గం రోజురోజుకు మించి పోతుంది అయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్