ఇద్దరు నాటు సారా కాసే వ్యక్తులు అరెస్టు

1561చూసినవారు
నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన ఇద్దరు సారాయి కాసే వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి 200 లీటర్ల నాటు సారాయి ఎస్సై ఫిరోజ్ శనివారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అడవుల్లో సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట ను ధ్వంసం చేశారు. వారి మీద కేసు నమోదు చేసి ఈ రిమాండ్ కు పంపించడం జరుగుతుంది అని తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమ మద్య రవాణా , నాటుసారా తయారీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్