తెర్లాం: నంద బలగలో బహుళ ప్రయోజన సౌకర్య గోదాం తనిఖీ

52చూసినవారు
తెర్లాం: నంద బలగలో బహుళ ప్రయోజన సౌకర్య గోదాం తనిఖీ
తెర్లాం మండలం నందబలగలో మంగళవారం రూ. 40 లక్షల డిసిసిబి ఆర్థిక సహాయంతో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదాం ను డిసిఓ రమేష్ తనిఖీ చేశారు. అందులో భాగంగా నందిగాంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆర్థిక సహాయంతో నిర్మించిన పెట్రోల్ బంక్ ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై నిర్వాహకులకు పలు ప్రశ్నలు వేశారు. నిర్వాహకులు చెప్పిన సమాధానాలకు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్