పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి విజయనగరం జిల్లా 104 ఉద్యోగస్థులు శనివారం ఉద్యోగస్తుల సమస్యలపై వినతిపత్రం ఇస్తూ ప్రభుత్వం వారిని ఆదుకోవాలని పిహెచ్సిల ద్వారా వారిని కొనసాగించాలి అని, అరబిందో యాజమాన్యం నుంచి రావాలిసిన బకాయి జీతాలు వచ్చేలా ప్రభుత్వానికి తమవంతు సాయం చెయ్యాలి అని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో 104 సిబ్బంది ఎ రామరాజు, దుమ్ము జగన్మోహన్, కోటరావు, శ్రీనివాసు సంతోష్ పాల్గొన్నారు.