రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

63చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
చీపురుపల్లి నియోజకవర్గ గరివిడి సబ్ స్టేషన్లో పరిధిలో గల 11కేవీ కోనూరు ఫీడర్ మరమ్మత్తుల కారణంగా రేపు శుక్రవారం తాటిగూడ, గెడ్డపు వలస, పెద బంటుపల్లి, రెగటి, దేవుని కనపక, రౌతుపేట, లవిడం, గ్రామాలలో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేయబడుతుంది. కావున, ప్రజలందరూ సహకరించగలరని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంజనీర్ పి. త్రినాధరావు కోరారు.

సంబంధిత పోస్ట్