ఇప్పలవలసలో గ్రామ సందర్శన: స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ

73చూసినవారు
ఇప్పలవలసలో గ్రామ సందర్శన: స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ
మెంటాడ మండలంలోని ఇప్పలవలస గ్రామంలో శుక్రవారం మండల ప్రత్యేక అధికారి, స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ, ఎంపీడీవో త్రివిక్రమరావుతో కలసి పర్యటించారు. గ్రామంలో ఉన్న పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అలాగే పాఠశాల ప్రహరీ గోడ కూలడంతో దాతలు ముందుకొచ్చి నిర్మించాలని కోరారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఆమె వెంట తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు ఉన్నారు.
Where: సాలూరు మెంటాడ

సంబంధిత పోస్ట్