నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ ను కలిసిన మాజీ డైరెక్టర్

58చూసినవారు
నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ ను కలిసిన మాజీ డైరెక్టర్
నెల్లిమర్ల జరజాపుపేట నగర పంచాయతీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి అప్పలరాజుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మద్దిల వాసు. గ్రామంలో వీధిలైట్లు లేక చీకటిమయంలో గ్రామం ఉందని, గ్రామ ప్రధాన రహదారిలో మరియు వీధిలలో వాటర్ లీకేజీలు అధికంగా ఉన్నాయని, ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటన్నింటిని కూడా పరిష్కరిస్తాను అని మంగళవారం హామీ ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్