ప్రతి ఒక్కరూ హిందీ భాషపై అవగాహన కలిగి ఉండాలి

61చూసినవారు
ప్రతి ఒక్కరూ హిందీ భాషపై అవగాహన కలిగి ఉండాలి
సెప్టెంబర్ 14వ తేదీ హిందీ భాషా దినోత్సవం పట్ల ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని పాలకొండ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులు సులోచన రాణి, సంస్కృత ఉపాధ్యాయులు బౌరోతు శంకర్రావు శనివారం అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14 సెలవు దినం కావడంతో పాలకొండ పాఠశాలలో హిందీ భాష దినోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. భాషా పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమని హెచ్ఎం సూర్యనారాయణ అన్నారు.

సంబంధిత పోస్ట్