కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే

59చూసినవారు
కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే
వీరఘట్టం మండలం వండువ గ్రామంలో నియోజకవర్గ మాజీ వైసీపీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సీతంపేట మండలానికి చెందిన పార్టీ కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఇటీవలే వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులందరూ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేసిన పలు అంశాలను కార్యకర్తలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్