వీరఘట్టం మండలం వండువ గ్రామంలోని క్యాంపు కార్యాలయం నుండి పాలకొండ నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్ విశ్వాసరాయి కళావతి శనివారం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.