ఎమ్మెల్యే జయకృష్ణ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

52చూసినవారు
ఎమ్మెల్యే జయకృష్ణ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం సీతంపేట మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు మండలంలోని చాకల గూడ, పెద్ద గూడ, తలాడ, కుమ్మర గండి, అంటికొండలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వందరోజుల పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకుల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్