పవన్ కళ్యాణ్ ను కలిసిన జనసేనజిల్లా ఉప అధ్యక్షులు సత్తిబాబు

84చూసినవారు
పవన్ కళ్యాణ్ ను కలిసిన జనసేనజిల్లా ఉప అధ్యక్షులు సత్తిబాబు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడు సత్తిబాబు శాలువాతో సత్కరించారు. పవన్ కళ్యాణ్ ఉప సిఎం మరియ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి సత్కరించి, అభినందనలు తెలిపారు. అనంతరం పాలకొండ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్