పాలకొండ: మాజీ రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షుడు త్రినాథరావు కన్నుమూత

61చూసినవారు
పాలకొండ: మాజీ రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షుడు త్రినాథరావు కన్నుమూత
పాలకొండ మండలంలోని వెలగవాడ గ్రామానికి చెందిన నిత్యావసరాల పంపిణీ డీలర్ జి. త్రినాథరావు అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. త్రినాథరావు పాలకొండ మండలం డీలర్లు సంఘం అధ్యక్షుడిగా 20 సంవత్సరాలు సేవలందించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా డీలర్లు సంఘానికి గౌరవ అధ్యక్షులుగా పని చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్