ఘనముగా సిఐటియు 54 వ ఆవిర్భావ దినోత్సవం

62చూసినవారు
ఘనముగా సిఐటియు 54 వ ఆవిర్భావ దినోత్సవం
బలిజిపేట మండలం ప్రజాసంఘాల కార్యాలయం దగ్గర సిఐటియు 54 దినోత్సవ సందర్భంగా గురువారం సిఐటియు పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు జెండా ఎగరవేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 సంవత్సరంలో బెంగాల్ లోనే కలకత్తా నగరంలో మే 30న సిఐటియు ఆవిర్భవించిందని తెలిపారు. ఐక్యత పోరాటం నినాదంతో 54 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటాలు సిఐటియు నిర్వహిస్తూ ఉందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్