పార్వతీపురం: ఎమ్మెల్యే విజయ్ చంద్ర కు ఘన స్వాగతం

78చూసినవారు
దావోస్ పర్యటన ముగించుకొని నియోజకవర్గానికి చేరుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్రకు పార్టీ శ్రేణులు, అభిమానులు గురువారం ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం పట్టణం తో పాటు బలిజిపేట, సీతానగరం మండలాల నుంచి నాయకులు అభిమానులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు తండోపతండాలుగా వచ్చి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. సీతానగరం వద్ద శ్రేణులు ఎమ్మెల్యేకు హారతులు ఇచ్చి పూలదండలేసి కుంకుమ దిద్ది జిల్లా కేంద్రానికి తోడుకొని వచ్చారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్