సాలూరు: గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు పరిశీలన

50చూసినవారు
సాలూరు: గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు పరిశీలన
గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక ప్రధాన కార్యదర్శి ఎ. అజయశర్మ బుధవారం డిమాండ్ చేశారు. కుంటినవలసలో నిర్మాణంలో ఉన్న గిరిజన యూనివర్సిటీ పనులను ఆయన పరిశీలించారు. గిరిజన యూనివర్సిటీ కొత్తవలస వద్ద రెల్లి గ్రామం వద్దకు మార్చుతామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను వైవిధ్యం చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్