సాలూరు: టీడీపీ ఎంపీటీసీ సభ్యుడి గొంతు కోసిన దుండగులు

50చూసినవారు
పాచిపెంట మండలం పాంచాలికి చెందిన తెదేపా సభ్యుడు ఉమా మహేశ్వరరావుపై దుండగులు దాడి చేసి చరవాణి, డబ్బులు లాక్కుని కత్తితో గొంతుకోశారు. ఎస్సై సురేష్ వివరాల ప్రకారం పాంచాలికి చెందిన జి. శ్రీను గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై మోసూరు కూడలి నుంచి వస్తున్నారు. ఈక్రమంలో రహదారికి అడ్డంగా నిల్చొని అల్లరి చేస్తున్న పిల్లలుకు పక్కకు తప్పు కోవాలని కోరాడు. దీంతో ఆయనపై ముగ్గురూ దాడి చేసి చరవాణి, డబ్బులు లాక్కున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్