ఎస్ కోట: సంక్షేమ హాస్టళ్లను సందర్శించిన ఎమ్మెల్సీ రఘురాజు

52చూసినవారు
ఎస్ కోట స్థానిక బీసీ, ఎస్ సి సంక్షేమ హాస్టళ్ళను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు శుక్రవారం రాత్రి సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. పడకగది కిటికీలు, తలుపులు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నైట్ స్టడీస్ జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్