సంతకటి మండలంలోని మంతెన, మల్లయ్యపేట, బూరాడపేట గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం నుండి విద్యుత్ కోతలు విధిస్తుండడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఈ మేరకు గర్భిణీలు, బాలింతలు వృద్ధులు రాత్రివేళ దోమలుతో సాహసం చేస్తూ, ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం నుండి నేటి వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలకు పెడుతున్నారు. అయితే అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలని విద్యుత్ శాఖ అధికారులను ప్రజలు కోరుతున్నారు.