శృంగవరపుకోట మండలంలో ఆకస్మికంగా వర్షం

78చూసినవారు
ఎస్ కోట మండలంలో రాత్రి 7 గంటల సమయానికి ఆకస్మికంగా భారీ వర్షం కురుస్తోంది. వినాయక పల్లి, సీతంపేట, తలారి, ఎస్ జి పేట, పోతనాపల్లి, సీతంపేట, ఉసిరి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురుస్తోంది. కాగా ఇటీవల సంభవించిన తుఫాను ప్రభావం ఎస్ కోట మండలంలో చూపలేనప్పటికీ వేసవి ఎండలను తలపిస్తున్న వాతావరణం నెలకొనడడంతో ప్రజలు తీవ్ర ఆపసోపాలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కురుస్తున్న వర్షానికి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్