విజయనగరం రామనారాయణం సమీపంలోని మామిడి తోటలో ఆదివారం ఉదయం ఉమ్మడి విజయనగరం శాలివాహన సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోసూరు రమణ, శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాలి శ్రీనివాసరావు, తదితరులు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మోలమాంబ కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేపట్టాలని ఆకాంక్షించారు.