దర్శి లో భారీ ర్యాలీ

74చూసినవారు
దర్శి లో భారీ ర్యాలీ
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం కార్యకర్తలు నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్