వరద బాధితులకు దివ్యాంగుల చేయూత

85చూసినవారు
వరద బాధితులకు దివ్యాంగుల చేయూత
విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం నిమిత్తం ప్రకాశం జిల్లా కలెక్టర్ కి ..బేస్తవారిపేటకు చెందిన దివ్యాంగుల సంఘం అధ్యక్షులు పోలూరి వెంకటస్వామి 19వేల రూపాయలు అందజేసారు. విజయవాడలోని వరదల్లో చిక్కుకున్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా సహాయ పడాలని కోరారు. తాను నేను సైతం అంటూ ముందుకొచ్చి తన తోటి దివ్యాంగులైన తోట నరసింహులు 4000, రూపాయలు గుండు బొమ్మ రఘు దాసు బాబు 3000,సోము విజయ కుమారి 2000, దూదేకుల సిద్దయ్య 1000, రూపాయలు అందజేసారు.

సంబంధిత పోస్ట్