గిద్దలూరు మండలంలో అద్వానంగా రోడ్లు

77చూసినవారు
గిద్దలూరు మండలంలో అద్వానంగా రోడ్లు
గిద్దలూరు మండలంలోని మిట్ట మీది పల్లె నుంచి రాజుపేటకు తారు రోడ్డు అధ్వానంగా మారి గుంతల మయంగా ఏర్పడింది. ఏమైనా పనుల నిమిత్తం ఈ మార్గం గుండా గిద్దలూరుకు రావాలంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు మార్గంలో నడవాలంటే నరకయాతన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు, నాయకులు వెంటనే స్పందించి ఈ మార్గంలో రోడ్డు నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్