అర్ధవీడు: 20 మందిపై బైండవర్ కేసులు

80చూసినవారు
అర్ధవీడు మండలం మాగుటూరు గ్రామంలో మద్యం బెల్టు షాపు కొరకు బహిరంగంగా వేలం వేసిన గ్రామస్తులపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. బుధవారం ఎస్ఐ సుదర్శన్ స్థానిక ఎమ్మార్వో వద్ద వారిని బైండవర్ చేసి రూ. 5 లక్షల పూచికత్తుపై 20 మందికి నోటీసులు జారీ చేశారు. గ్రామంలో మద్యం బెల్ట్ షాపు నిర్వహించుకునేందుకు రూ. 7 లక్షలకు ఓ వ్యక్తి వేలం పాటలో దక్కించుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్