ఆశా వర్కర్ల యూనియన్ ధర్నా

78చూసినవారు
ఆశా వర్కర్ల యూనియన్ ధర్నా
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక కోటగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద.. ఆశా వర్కర్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థ తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పనికి తగిన వేతనం ఇవ్వాలని సెలవు దినాలు కూడా ప్రకటించాలని, జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్