గిద్దలూరు: మా కాలనీలో రోడ్డు వేయండి

82చూసినవారు
గిద్దలూరు: మా కాలనీలో రోడ్డు వేయండి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వివేకానంద కాలనీలో మట్టి రోడ్డు ఇటివల కాలంలో కురిసినా వర్షాలకు చిత్తడి గా మారింది. దీంతో కాలనీ వాసులూ ఆ రోడ్డు గుండా నడవాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా కాలనీలో రోడ్డు వేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్